‘అరవింద సమేత’ ఆడియో రిలీజ్:ఇవే సాంగ్స్

ARAVINDHA SAMETHA Audio Songs Jukebox

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ పాటల సందడి మొదలైంది. ఇప్పటికే విడుదలై రెండు పాటలు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా తాజాగా మిగిలిన సాంగ్స్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తమన్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి చెందిన సెప్టెంబర్ 18న విడుదలైన ‘అనగనగనగా’ లవ్ సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. నిన్న (సెప్టెంబర్ 19) విడుదలై ‘పెనిమిటి’ సాంగ్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ రెండు పాటలకు సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ రావడంతో మిగిలిన సాంగ్స్‌ను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ఆ పాటలు మీరూ వినేయ్యండి మరి.