Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
భారత్ నెట్ వర్క్ కార్యక్రమం కోసం రూ. 10వేల కోట్లు. గ్రామాల్లో ఐదు లక్షల వైఫై రూటర్ల సదుపాయం
-
కృత్రిమ మేధోరంగంలో పరిశోధనలు
-
క్రిప్టో కరెన్సీనీ భారత్ అంగీకరించదు.
-
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 80వేల కోట్లు
-
ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య 8.2 కోట్లు
-
పన్నుల ద్వారా భారీగా పెరిగిన ఆదాయం
-
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల కింద అదనంగా రూ. 90వేల కోట్ల సేకరణ
-
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు
-
2018-19 బడ్జెట్ అంచనా రూ. 21.57 లక్షల కోట్లు
-
వేతన ఉద్యోగులకు రూ. 40వేలవరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిక్షన్ వర్తింపు. సీనియర్ సిటిజన్ల వైద్యఖర్చులకు అదనపు రాయితీ. లబ్ది పొందనున్న 2.5కోట్ల మంది
-
మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20శాతానికి పెంపు
-
వైద్య, విద్య సెస్సు 4శాతానికి పెంపు