గుడ్ న్యూస్ : ఓటిటి లోకి వచ్చేసిన “యేవమ్”… !

"Yevam" which came to streaming in OTT..... !
"Yevam" which came to streaming in OTT..... !

మన తెలుగు యువ హీరోయిన్ చాందిని చౌదరి ఇప్పుడు పలు మూవీ లతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ “గామి” లో ఆమె మంచి నటన కనబరచగా ఈ మూవీ తర్వాత చాందిని తనపై ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ తో అలాగే డీసెంట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ రెండు మూవీ లతో ఇదే ఏడాదిలో పలకరించింది. మరి ఈ మూవీ ల్లో ఆల్రెడీ మ్యూజిక్ షాప్ మూర్తి కొన్ని రోజులు కితమే ఓటిటిలో రిలీజ్ కు రాగా ఇప్పుడు తన పోలీస్ థ్రిల్లర్ మూవీ “యేవమ్” అందుబాటులోకి వచ్చేసింది.

"Yevam" which came to streaming in OTT..... !
“Yevam” which came to streaming in OTT…..!

మరి ఈ మూవీ ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ మూవీ ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చేసింది. దర్శకుడు ప్రకాష్ దంతులూరి తెరకెక్కించిన ఈ మూవీ మాత్రం గామి, మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ల కంటే తక్కువే పెర్ఫామ్ చేసింది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు ఇప్పుడు ఆహా లో అందుబాటులో ఉంది ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి కీర్తన శేష్, నీలేష్ మందలపు సంగీతం అందించగా ఈ మూవీ కి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణం వహించారు.