పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?

పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?
Latest News

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే క్రేజ్ వచ్చింది. అలాగే సినిమాలు చేయకపోయినా కొంతమంది హీరోయిన్లు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. అచ్చం అలాగే ఇప్పటికీ మరిచిపోయిన హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా త్రిష సినిమాలు చేయకపోయినా…. ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?
Trisha

చెన్నైకి చెందిన హీరోయిన్ త్రిష… ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. త్వరలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా చేయనుంది. తెలుగులో వర్షం సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ త్రిష…. ఆ తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మహేష్ బాబుతో అతడు, చిరంజీవితో స్టాలిన్ ఇలా చాలామంది హీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్ లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది త్రిష.

అయితే 40 సంవత్సరాలు నిండినా… బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ త్రిష… త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతతో గత కొన్ని రోజులుగా రిలేషన్ మెయింటైన్ చేస్తుందట త్రిష. అంతేకాదు త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని సమాచారం అందుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నిర్మాతకు ఇదివరకే పెళ్లి అయిందట. తన భార్యకు విడాకులు ఇచ్చాడట…? ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.