Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- 2014 లో కట్టు బట్టలతో మనల్ని బయటకు గెంటేసారు…
- అప్పులు ఒక రాష్ట్రానికి, ఆస్తులు ఒక రాష్ట్రానికి వెళ్లాయి…
- 16 వేల లోటు బడ్జెట్ ఉన్నా, 25 వేల కోట్ల తో రైతు రుణమాఫీ చేసాం…
- ఒక్క నంద్యాలలోనే రైతులకు 40 కోట్లు రుణ విముక్తి జరిగింది…
- డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కింద ఇప్పటికే 6 వేలు ఇచ్చాం మిగిలిన 4 వేలు కూడా త్వరలోనే ఇస్తాం…
- దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం…
- చాలి చాలని 200 రూపాయల పెన్షన్ ను 5 రేట్లు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1000 పెన్షన్ ఇస్తున్నారు…
- 2019 లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సి.సి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం…
- నంద్యాల ను మోడల్ నియోజకవర్గంగా పరిగణించి నూటికి నూరు శాతం సి.సి రోడ్లు,ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటిని అందిస్తాం…
- ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కర్నూలు కు వచ్చింది…
- రాబోయే రెండు ఏళ్లలో లక్ష ఐ. టి ఉద్యోగాలు, 5 లక్షల తయారీ రంగం ఉద్యోగాలు కల్పిస్తాం…
- కానాల గ్రామంలో ఉన్న పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం త్వరలోనే చేపడతాం…
- దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, హౌసింగ్ లోన్లు ఇస్తున్నారు…
- రాబోయే నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ని గెలిపించండి…
- మీ ఇంటిలో సొంత బిడ్డ ను ఆశీర్వదించే విధంగా అఖిలప్రియను ఆశీర్వదించండి…
- నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపించాలి అని జగన్ కు మూడు సార్లు సవాల్ విసిరా… ఆరోపణల్లో వాస్తవాలు లేవు కాబట్టే చర్చకు రావడం లేదు…
- భూమా నాగిరెడ్డి గారు టిడిపి లో చేరినప్పుడు నంద్యాల అభివృద్ధి చెయ్యాలని కోరారు… నంద్యాలను మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతాం…
నంద్యాల ఉపఎన్నికలో బ్రహ్మనంద రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి..
మరిన్ని వార్తలు