- సివిల్ సప్లై కార్పొరేషన్ 7.9 శతాని కి వడ్డీకి పదిహేను వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.
- అమరావతి బాండ్ల కి రెండువేల కోట్ల కే బ్యాంక్ లు అప్పు ఇవదని చెప్పారు.
- సివిల్ సప్లై కి పదిహేను వేల కోట్లు బ్యాంక్ లు అప్పు ఎలా ఇస్తాయి?
- అమరావతి బాండ్ల రూపంలో తొమ్మిది మందికి లాభం చేయడానికే ప్రభుత్వం అప్పు తెచ్చిందా.
- అమరావతి బాండ్లు తీసుకున్న ఆ తొమ్మిది మంది ఎవరో చెప్పడానికి అభ్యన్తరం ఏమిటి
- రాజధాని లో రోడ్ నిర్మాణం కోసం కిలో మీటరు కి పన్నెండు కోట్లు నుంచి ముప్పై కోట్లు ఇస్తున్నారు
- చంద్రబాబు పాలన బాధ్యత రాహిత్యంగా ఉందా.
- చంద్రబాబు అసమర్థ నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతుంది.
- టీడీపీ హయాంలో జరిగేది అవినీతి…నేను ఒకరికి చెప్పేది ఏముంది.
- బాబ్లీ కేసు లో 37 సార్లు చంద్రబాబు కి నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇచ్చారు.
- ఎన్డీయే లో ఉన్నప్పుడే 35 సార్లు చంద్రబాబు కి నాన్ బెయిల్ బుల్ వారెంట్ వచ్చింది.
- కాంగ్రెస్ పార్టీ కేసు పెడితే…వారి తో కలిసి పొత్తుకు చంద్రబాబు వెళుతున్నారు.