సల్మాన్ ఖాన్ - search results

If you're not happy with the results, please do another search
భారీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

భారీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

టాలీవుడ్ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘మొహెంజొదారో’ ‘హౌస్ఫుల్ 4’ వంటి చిత్రాల్లో మెప్పించిన పూజా.. తాజాగా మరో భారీ ఛాన్స్ కొట్టేసిన సంగతి...
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దూరంగా ఉన్న బన్నీ

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దూరంగా ఉన్న బన్నీ

బ‌న్నీ సైరా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దూరంగా రాలేదు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్.ఇదిలా ఉంటే ఈవెంట్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి...
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తుంది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి మరో స్టార్‌ కూడా సందడి చేయనున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సల్మాన్‌తో సంప్రదింపులు జరిపారట. దీనికి సల్మాన్ కూడా దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోన్న ప్రచారం. సాహోలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సల్మాన్‌ స్నేహితులు. వీరిద్దరూ కలిసి ప్రేమరతన్ ధన పాయో అనే సినిమా చేశారు, ఈ సినిమా చేసిన సమయమ్లో ఏర్పడిన స్నేహం వీరి మధ్య బలంగా ఉందట. అందుకే సల్మాన్ ని ఈ సినిమా కోసం ఒప్పించే బాధ్యతను తీసుకున్న నీల్ నితిం ఇందులో అతిథి పాత్ర గురించి సల్మాన్‌కు ముఖేష్‌ వివరించారట. ఆయన కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ సల్మాన్‌ నిజంగా ఇందులో నటిస్తే గనుక సినిమాకు హిందీలోనూ మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రం విడుదల కాబోతోంది.

సాహో నుండి ఇంటరెస్టింగ్ అప్డేట్ !

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తుంది. అయితే ఈ...

మహర్షి రీమేక్ సెట్ అయ్యిందా ?

ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో సినిమాను రీమేక్‌ చేయడానికి డిమాండ్‌ నెలకొంది. ఎప్పుడూ మహేష్...
Gopichand And Tamannaah To Team Up For 'Tiger Zinda Hai' Telugu

తెలుగులోకి రెడీ అవుతున్న మరో సూపర్ హిట్ రీమేక్ !

ఏ భాషలోనైనా రీమేక్‌లు కొత్త కాదు. భారీ విజయాలు సాధించిన చిత్రాలను రీమేక్‌ చేయడం అన్ని భాషల్లోనూ జరుగుతుంటుంది. ప్రస్తుతం 'క్వీన్‌', '96' చిత్రాలు తెలుగులో సహా అన్ని బాషలలో రీమేక్‌ అవుతున్నాయి....

మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది డ్రైవరా ?

మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది ఆమె డ్రైవర్ అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని పెళ్ళాడి ఓ పిల్లాడికి జన్మనిచ్చిన మలైకా అరోరా అర్బాజ్...
Sreesanth Set To Be A Part Of Bigg Boss Season 12

బిగ్‌బాస్‌లో క్రికెటర్‌.. వివాదం కోసం…!

హిందీ బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు 11 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ వస్తున్న కారణంగా ప్రతి సీజన్‌ను మరింతగా ఆసక్తికరంగా మార్చేందుకు షో నిర్వాహకులు...
Shah Rukh Khan Dedicates His Success To Salman Khan Father

ఆ కుటుంబంకు షారుఖ్‌ రుణపడి ఉన్నాడట!

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తాజాగా సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న దస్‌ కా దమ్‌ షో ఫైనల్‌లో భాగంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. సల్మాన్‌ ఖాన్‌ పిలుపు మేరకు తాను...
Lakshmi Theatrical trailer

‘లక్ష్మీ’తో ప్రభుదేవా – ట్రైలర్

"మునుపెన్నడూ గెలవలేదనే భావనతో ప్రాక్టీస్ చెయ్యాలి, ఎన్నడూ ఓడిపోలేదానే భావనతో ప్రదర్శన ఇవ్వాలి" అని చెప్పే ప్రభుదేవా గారి మాటలు డాన్స్ గురించి. ఇండియాలో డాన్స్ అంటే ఎవరికయినా మొదటగా గుర్తోచ్చే పేరు...
Negative Comments On Nani's Host Performance In Bigg Boss

నాని అనవసరంగా గెలుక్కున్నాడు!

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు హోస్ట్‌గా నాని ఎంపిక అయిన సమయంలో అంతా కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ స్థాయిలో నాని అలరించగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు....