Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదకొండవ రోజు సిట్ విచారణకు హాజరైన నటుడు తనీష్
ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పది మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు
ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభం ఐ కొనసాగుతున్న తనీష్ విచారణ.
తనీష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సిట్ అధికారులు
డ్రగ్ కేసు సూత్రధారుల్లో ముఖ్యుడైన జిషాన్ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకుని వాటికి అలవాటుపడ్డ సినీ ప్రముఖులకు తనీష్ అందించే వాడన్నది ఇతనిపై ఉన్న ప్రధాన అభియోగం.
ఈ విషయంపైనే అధికారులు ప్రధానంగా ప్రశ్నలను సంధించనున్నట్లు తెలుస్తుంది.
కాల్విన్, జిషాన్, తనీష్ కాల్ డేటా సేకరించి… విచారిస్తున్న సిట్..?
కాల్విన్, జిషాన్ ఎలా పరిచయం అయ్యారు..?
వాళ్ళతో చాలా సార్లు ఫోన్ ఎందుకు మాట్లాడారు…?
జిషాన్ నుంచి డ్రగ్స్ తీసుకొని ఇతరులకు సరఫరా చేసావా.?
జిషాన్ కాల్విన్ ల దగ్గర మీ నెంబర్ ఎదుగురించి ఉంది..?
నవదీప్,తరుణ్ లకు ఎప్పుడెప్పుడు కలిశారు? ఎలాంటి పార్టీ లను అటెండ్ అవుతారు.?
ఎవరెవరరికి డ్రగ్స్ సరఫరా చేశావ్…?
డ్రగ్స్ అలవాటు ఉందా..? ఉంటె మనేశారా… లేక వాడుతూనే ఉన్నారా..?
విదేశాలకు వెళ్లిన సమయంలో పబ్ లకు వెళ్తుంటారా..?
తనకు తెలిసిన విషయాలను సిట్ అధికారులకు వెల్లడిస్తున తనీష్..
డ్రగ్స్ వాడకందారులను బాధితులుగా పరిగణిస్తామని, వాటిని సప్లై చేసే వారిని మాత్రం వదిలేదు లేదని సిట్ స్పష్టం చేస్తున్న తరుణం లో నటుడు తనీష్ విచారణ ఉత్కటకు దారి తీస్తోంది.
మరిన్ని వార్తలు: