Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
-
బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్థికమంత్రిని కోరిన స్పీకర్
-
11గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన అరుణ్ జైట్లీ
-
గత కొన్నేళ్లుగా తెస్తున్న సంస్కరణలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి
-
బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికింది
-
కొత్త సంస్కరణలతో అవినీతి తగ్గించే అవకాశం లభించింది
-
డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడింది
-
భారత్ అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబడింది
-
ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది
-
త్వరలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది
-
గడచిన మూడేళ్లలో 7.5శాతం వృద్ధిరేటును సాధించాం
-
వచ్చే ఏడాది వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా
-
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి
-
పేదరికం తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
-
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
-
గ్రామాల్లో ఈనామ్ విధానాన్ని ప్రవేశపెట్టి విజయాలు సాధిస్తున్నాం
-
42 మెగా ఫుడ్ మార్కెట్ల ఏర్పాటు
-
పాడిరైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
-
రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు
-
దేశంలో 86 శాతం చిన్న సన్నకారు రైతులే
-
అందరికీ కనీస మద్దతుధర అందించాలన్నదే మా లక్ష్యం
-
గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి రూ. 2000 కోట్లు
-
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం
-
2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణం
-
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి
-
నోట్ల రద్దుతో పన్నుల వసూళ్లు పెరిగాయి
-
జీఎస్టీ వల్ల పేదలకు మేలు జరిగింది
-
విదేశీ మారక నిల్వలు పెరిగాయి
-
తయారీ రంగం తిరిగి పట్టాలెక్కింది
-
తయారీ రంగం 8శాతం వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది
-
నవభారత నిర్మాణంలో యువతను భాగస్వాములను చేస్తున్నాం
-
యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు చేపట్టాం
-
పేదలకు వైద్యభారం తగ్గింది
-
ప్రభుత్వ నిర్ణయాలతో స్టంట్ల ధరలు తగ్గాయి
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ కు 42వ స్థానం దక్కింది
-
ఈ దిశగా కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు