Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లోకి వచ్చాక చరణ్ ఎలా వున్నాడు ? ఎలా యాక్ట్ చేస్తున్నాడు అన్నది అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకముందు చరణ్ ఎలా ఉండేవాడు ? ఎలా యాక్ట్ చేసేవాడు ? ఏమైనా శిక్షణ తీసుకున్నాడా ? ఇలాంటి సందేహాలన్నిటినీ తీర్చే వీడియో ఒకటి బయటపడింది. సినిమాల్లో చేరడానికి ముందు చరణ్ ముంబై లో ట్రైనింగ్ అయ్యాడు. అప్పుడు చరణ్ ట్రైనింగ్ తీసుకుంటున్న కేంద్రానికి వచ్చిన శ్రీయ అతనితో కలిసి ఓ సన్నివేశంలో నటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తోంది. ఆ వీడియో ఇప్పుడు మీ కోసం.
మరిన్ని వార్తలు