Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
కేకులు, పేస్ట్రీలు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఐస్ క్రీంలు: ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
నెయ్యి : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
వెన్న : ప్రస్తుతం 14.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
చక్కెర : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
టీ పొడి : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
కాఫీ పొడి : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
సిమెంట్ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
మొబైల్స్ : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
టీవీలు : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
మైక్రోవేవ్ ఓవెన్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
వాషింగ్ మెషిన్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
సబ్బులు : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
టూత్‌పేస్ట్ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
బంగారం : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 3%
ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
కంప్యూటర్లు/ల్యాపీలు : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ద్విచక్రవాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
చిన్నకార్లు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 29%
మీడియం కార్లు : ప్రస్తుతం 47%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
పెద్ద కార్లు : ప్రస్తుతం 49%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
ఎస్యూవీ కార్లు : ప్రస్తుతం 55%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
కమర్షియల్ వాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
రెడీమేడ్ దుస్తులు : (రూ.1000 కంటే తక్కువ)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 2.5%
రెడీమేడ్ దుస్తులు : (రూ.1000 కంటే ఎక్కువ)- ప్రస్తుతం 12%, జీఎస్టీ వచ్చిన తర్వాత 4.5%
చెప్పులు, బూట్లు : (రూ.500 వరకు)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు)- ప్రస్తుతం 20.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
మరిన్ని వార్తలు: