Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
* నిన్న జరిగిన నంధ్యాల సభలో ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పరిటాల సునీత
* జగన్ ప్రవర్తన ఉన్మాదిలా ఉంది
* కాల్చి చంపే అలవాటు మీ సంసృతి, ఆ సంసృతే నా భర్త పరిటాల రవి ని హత్య చేయించింది * నా భర్త పరిటాల రవి ని పట్టపగలు హత్య చేయించిది నువ్వు, మీ తండ్రి కాదా.. * పరిటాల రవి తో పాటు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు
*నీది నీచ సంసృతి, నీవా మా నాయకుడి గురించి మాట్లాడేది * మా నాయకుడు హత్యా రాజకీయాలకు వ్యతిరేకం, ఈ రోజు మేం తలచుకుంటే ఒక్క రోజు కూడ నడిరోడ్డుపై నువ్వు తిరగలేవు
* పిచ్చి పట్టిన కుక్కలా జగన్ మాట్లాడుతున్నాడు * నోరు అదుపులో పెట్టుకో జగన్ * రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చేస్తున్న అభివృద్ధి మీకు కనిపించడం లేదా
* రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, పెంక్షన్లు ఇంకా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నామంటే అది మా నాయకుడి వల్లే సాధ్యం
మరిన్ని వార్తలు:
నక్షత్రం తెలుగు బులెట్ రివ్యూ …
‘ఫిదా’ వల్ల చైతూ మూవీ ఆగింది
దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.