ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీలో నిర్భయన ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ… కామాంధులు మాత్రం ఏమాత్రం ఆగటం లేదు. కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి పైత్యాన్ని మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయినప్పటికి మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ తరహా ఘటన యూపీ లో జరిగింది.